TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

జాకిర్ హుసేన్ గ్రంధాలయం

The Typologically Different Question Answering Dataset

భారతదేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో ఒకటి 'ద జమియా మిలియా ఇస్లామీయ' ఈ సంస్థ 1920లో అలి గడ్‌లో స్థాపించబడింది. 1925లో ఢిల్లికి మార్చబడింది. 1988లో పార్లమెంట్‌ ఆక్ట్‌ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాయి నివ్వడం జరిగింది. ప్రస్తుతం జామియా కేంద్ర గ్రంథాల యాన్నే డాక్టర్‌ జాకిర్‌ హుస్సెన్‌ గ్రంథాల యగా 1972లో పేరుమార్చడం జరిగింది. ఈ పేరు మార్పుకు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. (1926-48 సమయంలో) పూర్వ ఉపకులపతి గాను, భారతదేశానికి పూర్వ అధ్యక్షుడు గాను (1967 - 69) ఉన్న డాక్టర్‌ హుస్సెన్‌ జ్ఞాపకార్థం ఈ గ్రంథాలయా నికి 'జాకిర్‌ హుస్సెన్‌ గ్రంథాల యం'గా నామకరణం చేయటం జరిగింది. ఈగ్రంథాలయాన్ని భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన గ్రంథాలయాల్లో ఒక గొప్ప గ్రంథాలయంగా డాక్టర్‌ రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ పేర్కొన్నారు.

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?

  • Ground Truth Answers: ఢిల్లిఢిల్లి

  • Prediction: